ASBL NSL Infratech

క్లీవేజ్ షో తో దీపావ‌ళి ట్రీట్ ఇచ్చేసిన స‌మంత‌

క్లీవేజ్ షో తో దీపావ‌ళి ట్రీట్ ఇచ్చేసిన స‌మంత‌

ప్ర‌స్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత‌, త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్‌ను ఇస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న స‌మంత‌, తాజాగా ఇన్‌స్టా లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బ్లూ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ డిజైన్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఇది దీపావ‌ళి ట్రీట్ అంటూ స‌మంత షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.

 

 

Tags :