ASBL NSL Infratech

బ్లాక్ శారీలో స‌యీ మంజ్రేక‌ర్ గ్లామ‌ర్ షో

బ్లాక్ శారీలో స‌యీ మంజ్రేక‌ర్ గ్లామ‌ర్ షో

బాలీవుడ్, టాలీవుడ్ లో హీరోయిన్ ఛాన్సులు అందుకుంటున్న స‌యీ మంజ్రేక‌ర్ సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ కు ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటుంది. తాజాగా ముఖ‌మ‌ల్ జాకెట్, బ్లాక్ శారీలో స‌యూ లుక్ కుర్రాళ్ల గుండెల్లో హీటెక్కిస్తోంది. చీర‌లో కూడా థై షో చేస్తూ స‌యీ త‌న అందాల్ని ఎలివేట్ చేస్తున్న విధానం చూసి అందరూ సూప‌ర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

 

Tags :