ASBL NSL Infratech

చీర‌క‌ట్టులో రుహానీ క్లీవేజ్ షో

చీర‌క‌ట్టులో రుహానీ క్లీవేజ్ షో

చిల‌సౌ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన రుహాని శ‌ర్మ మొద‌టి సినిమాతోనే న‌టిగా మంచి మార్కులు వేసుకుంది. సినిమాల్లో ఇప్ప‌టివ‌ర‌కు పెద్ద‌గా స్కిన్ షో చేయ‌ని రుహానీ సోష‌ల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా రుహానీ తెల్ల‌ని చీర‌క‌ట్టుతో రొమాంటిక్ లుక్‌తో క్లీవేజ్ షో చేస్తూ సిగ్గుల మొగ్గ‌వుతూ దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :