ASBL NSL Infratech

చీర‌లో సెగ‌లు రేపుతున్న రుహానీ

చీర‌లో సెగ‌లు రేపుతున్న రుహానీ

చిల‌సౌ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన హిమాచ‌ల్ భామ రుహానీ శర్మ‌ ఆ త‌ర్వాత డ‌ర్టీ హ‌రి లాంటి బోల్డ్ మూవీ చేసి త‌న పాపులారిటీని మ‌రింత పెంచుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఇన్‌స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటుంది. తాజాగా రుహానీ ప్లెయిన్ శారీ, డిజైన‌ర్ బ్లౌజ్‌తో ఎద అందాలు క‌నిపించేలా స్మోకీ క‌ళ్ల‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది.

 

 

Tags :