ASBL NSL Infratech

టీ ష‌ర్ట్‌ను పైకెత్తి మ‌రీ ఎక్స్‌పోజ్ చేస్తున్న రితికా

టీ ష‌ర్ట్‌ను పైకెత్తి మ‌రీ ఎక్స్‌పోజ్ చేస్తున్న రితికా

గురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన రితికా సింగ్ న‌టి మాత్ర‌మే కాదు నేష‌నల్ లెవెల్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప్లేయ‌ర్. 2012లో ఇరుద‌చుట్రు అనే సినిమాతో త‌మిళ తెర‌కు ప‌రిచ‌య‌మైన రితికాకు తెలుగులో ఆఫ‌ర్లు లేక‌పోయినా కోలీవుడ్ లో మాత్రం వ‌రుస ఆఫ‌ర్లొస్తున్నాయి. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ షో చేస్తోంది రితికా. తాజాగా ఓ మిర్ర‌ర్ సెల్ఫీని షేర్ చేసింది అమ్మ‌డు. అందులో త‌న టీ ష‌ర్ట్‌ను పైకెత్తి మ‌రీ నడుము, నాభి అందాల‌ను చూపిస్తోంది. అమ్మ‌డు ఈ ఎక్స్‌పోజింగ్ అంతా టాలీవుడ్ ఆఫ‌ర్ల కోస‌మేనా అని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

 

 

Tags :