ASBL NSL Infratech

ట్రెడిష‌న‌ల్ లుక్‌లోనే గ్లామ‌ర్ ఒల‌కబోస్తున్న రాశీ

ట్రెడిష‌న‌ల్ లుక్‌లోనే గ్లామ‌ర్ ఒల‌కబోస్తున్న రాశీ

టాలీవుడ్ అందాల మీరోయిన్ రాశీ ఖ‌న్నా మొద‌టి సినిమా అయిన ఊహ‌లు గుస‌గుస‌లాడే తోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మొద‌ట్లో బొద్దుగా ఉన్న‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత రాశీ, స్లిమ్ గా అయిపోయి, ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు బికినీల‌లో కూడా క‌నిపించింది. తాజాగా రాశీ ట్రెడిష‌నల్ లుక్‌లోనే ఎద అందాల ఆర‌బోస్తూ నెటిజన్ల‌కు ట్రీట్ ఇచ్చింది. ప‌ర్పుల్ క‌ల‌ర్ లెహంగాలో త‌న గ్లామ‌ర్ ను ఒల‌క‌బోస్తూ రాశీ మైండ్ బ్లాంక్ చేస్తుంది. 

 

 

Tags :