ASBL NSL Infratech

డిజైన‌ర్ వేర్‌లో అందాలు ఆర‌బోస్తున్న ర‌కుల్

డిజైన‌ర్ వేర్‌లో అందాలు ఆర‌బోస్తున్న ర‌కుల్

టాలీవుడ్, కోలీవుడ్ త‌ర్వాత ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టి సినిమాలు చేస్తూ వ‌స్తుంది ర‌కుల్. ఓ వైపు సినిమాల‌తో పాటూ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది ర‌కుల్. తాజాగా డిజైన‌ర్ డ్రెస్‌లో ర‌కుల్ ఎద అందాలు క‌నిపించేలా క్లీవేజ్ షో చేస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :