ASBL NSL Infratech

యోగాస‌నాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ర‌కుల్

యోగాస‌నాల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న ర‌కుల్

టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకున్న ర‌కుల్ ప్రీత్‌కు ఇప్పుడు చేతిలో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. సినిమాలు చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా రెగ్యుల‌ర్ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది ర‌కుల్. తాజాగా యోగా చేస్తూ వివిధ భంగిమ‌ల్లో దిగిన ఫోటోల‌ను ర‌కుల్ ఇన్‌స్టా లో షేర్ చేసింది. చూడ్డానికి సుకుమారంగా ఉండే ర‌కుల్, క‌ష్ట‌త‌మ‌ర‌మైన యోగాసనాలు వేసి ఎంతో మందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.  

 

 

Tags :