ASBL NSL Infratech

తెల్లని చీరలో ప్రియాంక అందాలు

తెల్లని చీరలో ప్రియాంక అందాలు

ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుని గ్లోబల్ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అంతర్జాతీయ వేదికపై హాట్ అందాలు ఆరబోసే ఈమె ఈసారి తెల్లటి చీర కట్టు లో కన్నుల విందు చేసింది. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల వయసు చీర కట్టు అందాలు చూపిస్తున్న ప్రియాంక చోప్రా క్లీవేజ్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది.

 

 

Tags :