ASBL NSL Infratech

ఆయిలీ లుక్‌లో ప్రియా క్లీవేజ్ షో

ఆయిలీ లుక్‌లో ప్రియా క్లీవేజ్ షో

క‌న్నుగీటుతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే త‌ర‌చూ సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ట‌చ్ లో ఉంటుంది. తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా ప్రియా ఫోటో షూట్ చేసుకుంది. ఆ ఫోటోల్లో ప్రియా ఎథ్నిక్ వేర్ టాప్‌లో సూప‌ర్ హాట్ గా క‌నిపిస్తోంది. బ్లాక్ అండ్ గోల్డ్ క‌ల‌ర్ కాస్ట్యూమ్స్‌తో ఆయిలీ లుక్‌లో క్లీవేజ్ షో చేస్తున్న ప్రియా ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :