ASBL NSL Infratech

ట్రెడిష‌న‌ల్ అవుట్‌ఫిట్‌లో వింక్ బ్యూటీ ఎక్స్‌పోజింగ్

ట్రెడిష‌న‌ల్ అవుట్‌ఫిట్‌లో వింక్ బ్యూటీ ఎక్స్‌పోజింగ్

ఐ వింక్‌తో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్, ఆ క్రేజ్ ఎక్కువ రోజులు ఉంచుకోలేక‌పోయింది. సినిమా ఛాన్సులు ఉన్నా లేక‌పోయినా అమ్మ‌డు మాత్రం సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ప్రియా బిస్కెట్ క‌ల‌ర్ ట్రెడిష‌న‌ల్ అవుట్‌ఫిట్‌లో రెచ్చిపోయింది. టైట్ బ్లౌజ్ లో ఎద అందాలు ఎక్స్‌పోజ్ అయ్యేలా త‌న చూపుల‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది.

 

 

Tags :