ASBL NSL Infratech

బ్లేజ‌ర్‌లో ప్ర‌గ్యా క్లీవేజ్ షో

బ్లేజ‌ర్‌లో ప్ర‌గ్యా క్లీవేజ్ షో

సినిమా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటున్న ప్ర‌గ్యా జైస్వాల్ ఇంత‌కుముందులా సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండ‌టం లేదు. కానీ ఇప్పుడు ఏమ‌నుకుందో ఏమో కానీ తాజాగా కొన్ని హాట్ ఫోటోల‌తో నెటిజ‌న్ల‌ను ప‌లకరించింది ప్ర‌గ్యా. వైట్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ లో క్లీవేజ్‌ షో చేస్తూ డిజైన‌ర్ జ్యువెల‌రీతో వావ్ అనిపిస్తుంది. ప్ర‌గ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :