ASBL NSL Infratech

బికినీలో ప్ర‌గ్యా అందాలు

బికినీలో ప్ర‌గ్యా అందాలు

కంచె సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా జైస్వాల్ త‌న అందం, అభిన‌యంతో మొద‌టి సినిమాతోనే అంద‌రి మ‌నసుల్ని దోచేసింది. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే ప్ర‌గ్యా, ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ప్ర‌గ్యా రెడ్ క‌ల‌ర్ బికినీలో దిగిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా ఆ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :