ASBL NSL Infratech

పొట్టి దుస్తుల్లో మ‌తి పోగొడుతున్న పూన‌మ్

పొట్టి దుస్తుల్లో మ‌తి పోగొడుతున్న పూన‌మ్

మొద‌టి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూన‌మ్ బ‌జ్వా త‌ర్వాత‌ మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా సినిమాలు చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో సినిమాలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న పూనమ్ బ‌జ్వా సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. తాజాగా పూన‌మ్ పొట్టి నిక్క‌ర్‌లో బికినీ ట్రీట్ ఇస్తూ అందాలు ఆర‌బోస్తూ లో యాంగిల్ లో దిగిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా ఆ ఫోటోలు కుర్రాళ్ల‌కు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి.

 

 

Tags :