ASBL NSL Infratech

గ్రీన్ క‌ల‌ర్ స్విమ్ సూట్‌లో సెగ‌లు రేపుతున్న పూజా

గ్రీన్ క‌ల‌ర్ స్విమ్ సూట్‌లో సెగ‌లు రేపుతున్న పూజా

బుట్టబొమ్మ‌గా టాలీవుడ్‌లో కీర్తినందుకున్న పూజా హెగ్డే గ్లామ‌రస్‌గా త‌న‌కంటూ ఒక రేంజ్ ఉంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సినిమాల్లో పాటూ సోష‌ల్ మీడియాలో ప్రూవ్ చేసుకుంటూనే ఉంది. రీసెంట్‌గా గ్రీన్ క‌ల‌ర్ స్విమ్ సూట్‌లో విర‌బోసిన కురుల‌తో పూజా మెరిసిపోతూ ఫోటోల‌కు పోజులిచ్చింది. పూజా శ‌రీరంలోని ఒంపులు చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి. పూజా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :