ASBL NSL Infratech

శారీలో కాక రేపుతున్న నిఖితా శ‌ర్మ‌

శారీలో కాక రేపుతున్న నిఖితా శ‌ర్మ‌

నిఖితా శ‌ర్మ ఇన్‌స్టాలో చేసే ర‌చ్చ గురించి స్పెష‌ల్ గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌కు సెగ‌లు రేప‌డం నిఖితా స్పెషాలిటీ. త‌న అందాల‌ను ర‌క‌రకాల యాంగిల్స్‌లో బంధించి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నిఖితా శ‌ర్మ రెడ్ క‌ల‌ర్ శారీలో వైట్ క‌ల‌ర్ బ్లౌజ్ వేసుకుని ఎద అందాల‌ను ఆర‌బోస్తూ నెటిజన్ల‌కు మ‌తి పోగొడుతుంది.

 

 

Tags :