ASBL NSL Infratech

ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో నేహా హాట్ అందాలు

ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌లో నేహా హాట్ అందాలు

చిరుత మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన నేహా శ‌ర్మ మొద‌టి సినిమాతోనే గ్లామ‌ర్ పాత్ర చేసి ఆడియ‌న్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఇక్కడ కొన్ని సినిమాలు చేసి తర్వాత బాలీవుడ్‌లో త‌న ల‌క్‌ను ట్రై చేసుకుంది. కానీ అక్క‌డ కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. సినిమాల గురించి ప‌క్క‌న పెడితే నేహాకి సోష‌ల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా నేహా ట్రెడిషన‌ల్ స్టైల్ లో హాట్ ఫోటోస్‌ను దిగి  వాటిని ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా, ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :