ASBL NSL Infratech

లెహంగాలో మృణాల్ క్లీవేజ్ షో

లెహంగాలో మృణాల్ క్లీవేజ్ షో

సీతారామం సినిమాలో సీత‌గా ప్రేక్ష‌కుల్ని మెప్పించిన మృణాల్ ఠాకూర్ ద‌స‌రా సంద‌ర్భంగా సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించి ఆక‌ట్ట‌కుంటుంది. బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో మృణాల్ మెరిసిపోతుంది. బ్లాక క‌ల‌ర్ లెహంగా చోళీలో స్ట‌న్నింగ్ V నెక్, గోల్డ్ క‌ల‌ర్ ఎంబ్రాయిడ‌రీ జాకెట్‌తో క్లీవేజ్ షో చేస్తూ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేయ‌గా, అవి వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :