ASBL NSL Infratech

టాప్ లెస్‌లో క‌వ్విస్తోన్న మృణాల్

టాప్ లెస్‌లో క‌వ్విస్తోన్న మృణాల్

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చోటు ద‌క్కించుకున్న మృణాల్ ఠాకూర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె టాప్ లెస్ లో క‌నిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో ఉన్న ఆ ఫోటోకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

 

 

Tags :