ASBL NSL Infratech

మంచు ల‌క్ష్మి హాట్ క్లీవేజ్ షో

మంచు ల‌క్ష్మి హాట్ క్లీవేజ్ షో

దీపావ‌ళి సంద‌ర్భంగా సెల‌బ్రిటీలంద‌రూ సెల‌బ్రేషన్ కు సంబంధించిన ఫోటోల‌తో పాటూ, స్పెష‌ల్ ఫోటో షూట్స్ చేసి మ‌రీ త‌మ ఫ్యాన్స్ ను అల‌రించారు. మంచు ల‌క్ష్మి కూడా దీపావ‌ళికి స్పెష‌ల్ గా ఫోటో షూట్స్ చేసి అల‌రించిన సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళి త‌ర్వాత కూడా త‌న అందాల‌ను బాంబులుగా పేలుస్తూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. డిజైన‌ర్ అవుట్ ఫిట్‌లో హాట్ క్లీవేజ్ షో తో పాటూ త‌న అందాల‌ను ఆర‌బోస్తూ మంచు ల‌క్ష్మి స‌ర్‌ప్రైజ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

Tags :