ASBL NSL Infratech

బికినీలో మంచు ల‌క్ష్మి ర‌చ్చ‌

బికినీలో మంచు ల‌క్ష్మి ర‌చ్చ‌

మ‌ల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న మంచు ల‌క్ష్మి ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. యూ ట్యూబ్ వీడియోల‌తో నిరంతరం ఫ్యాన్స్‌కు ట‌చ్ లో ఉంటున్న మంచు ల‌క్ష్మి ఇన్ స్టాలో ఫిట్‌నెస్ ఫోటోల‌తో పాటూ త‌న అందాల‌ను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ల‌క్ష్మి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా బికినీలో స్ట‌న్ అయ్యే ఫోటోల‌ను షేర్ చేయ‌గా, అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :