ASBL NSL Infratech

జిమ్‌లో మాళ‌విక సెల్ఫీ

జిమ్‌లో మాళ‌విక సెల్ఫీ

ప‌దేళ్ల కిత్రం సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మాళ‌విక మోహ‌న‌న్, సినిమాల విష‌యంలో స్లోగా ఉన్న‌ప్ప‌టికీ అందాల ఆర‌బోత విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటో షూట్స్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న మాళ‌విక తాజాగా జిమ్ లో వ‌ర్కౌట్స్ చేస్తూ సెల్ఫీ తీసుకుంది. న‌డుము, నాభి అందాలు క‌నప‌డేలా ఫోటో తీసుకుని మాళ‌విక కుర్రాళ్ల‌ను ఊరిస్తోంది.

 

 

Tags :