ASBL NSL Infratech

బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఖుషి స్టన్నింగ్ అందాలు

బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఖుషి స్టన్నింగ్ అందాలు

శ్రీదేవి కూతురు ఖుషి క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కొత్త ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే ఖుషి ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవాల‌ని ట్రై చేస్తుంది. తాజాగా ఖుషి, బ్లాక్ క‌ల‌ర్ ఔట్‌ఫిట్‌లో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది. షోల్డ‌ర్, థైస్ అందాలు ఆర‌బోస్తూ ఖుషి షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :