ASBL NSL Infratech

బ‌ట‌న్ విప్పి మ‌రీ అందాలు ఒల‌క‌బోస్తున్న‌ కేతిక శ‌ర్మ‌

బ‌ట‌న్ విప్పి మ‌రీ అందాలు ఒల‌క‌బోస్తున్న‌ కేతిక శ‌ర్మ‌

అందం, టాలెంట్ తో ఆక‌ట్టుకుంటున్న కేతిక శ‌ర్మ సినిమ‌ల‌తో పాటూ నెట్టింట కూడా తెగ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసే కేతిక శ‌ర్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. డెనిమ్ ప్యాంట్ బ‌ట‌న్స్ పెట్ట‌కుండా వ‌దిలేసి, టైట్ బ్లాక్ టాప్ వేసుకుని జిప్‌ని ఓపెన్ చేసి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :