ASBL NSL Infratech

కత్రినా క్లీవేజ్ అందాలు

కత్రినా క్లీవేజ్ అందాలు

క‌త్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌దిహేనేళ్ల‌కు పైగా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన క‌త్రినాకు సోష‌ల్ మీడియాలో కూడా ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తాజాగా క‌త్రినా ప్యారెట్ గ్రీన్ క‌ల‌ర్ ఔట్‌ఫిట్‌లో క్లీవేజ్ షో చేస్తూ, వివిధ భంగిమల్లో ఫోటోల‌కు పోజులిచ్చి నెట్టింట షేర్ చేయ‌గా, ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :