ASBL NSL Infratech

ఇన్న‌ర్‌వేర్‌ లో మ‌తి పోగొడుతున్న జ్యోతి రాయ్

ఇన్న‌ర్‌వేర్‌ లో మ‌తి పోగొడుతున్న జ్యోతి రాయ్

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ తో జ‌గ‌తి మేడ‌మ్ గా తెలుగు ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన జ్యోతి రాయ్ ఇప్పుడు సీరియ‌ల్స్ కు గుడ్ బై చెప్పి సినిమాల్లోకి ఎంట‌రైంది. అందులో భాగంగానే త‌న ఇన్‌స్టాలో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల‌కు మ‌త్తెక్కిస్తుంది. తాజాగా జ్యోతి రాయ్ బ్లాక్ అండ్ బ్లాక్ బ్యాక్ లెస్ భంగిమ‌ల్లో వీపు అందం పేరుతో ఇన్న‌ర్ బ్యూటీని హైలైట్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం జ్యోతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :