ASBL NSL Infratech

చీర‌క‌ట్టులో వావ్ అనిపిస్తున్న జాన్వీ క‌పూర్

చీర‌క‌ట్టులో వావ్ అనిపిస్తున్న జాన్వీ క‌పూర్

శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ త‌న అందం, అభిన‌యంతో సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది జాన్వీ క‌పూర్. అమ్మ‌డు సినిమాల కంటే సోష‌ల్ మీడియా ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుంది. తాజాగా జాన్వీ చీర‌ను డిఫ‌రెంట్ గా క‌ట్టుకుని లాంగ్ లెంగ్త్ ఫోటోల‌కు పోజులిచ్చి త‌న అందంతో కుర్రాళ్ళ‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది. జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

Tags :