ASBL NSL Infratech

గ్రీన్ టాప్‌లో ఐషా శ‌ర్మ ఇన్న‌ర్ అందాలు

గ్రీన్ టాప్‌లో ఐషా శ‌ర్మ ఇన్న‌ర్ అందాలు

ముంబైలో శ‌ర్మా గాళ్స్ సంద‌డి మామూలుగా ఉండ‌దు. స్టైలింగ్‌లో ప్ర‌తిసారి ఏదోక ప్ర‌త్యేక‌త‌ను ఆవిష్క‌రించ‌డంలో వారికి మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఐషా శ‌ర్మ షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ నెట్టింట వైర‌ల్‌గా మారుతుంది. సింపుల్‌గా గ్రీన్ టాప్‌లో ఇన్న‌ర్ అందాల‌ను ఎలివేట్ చేస్తూ త‌న టోన్డ్ బాడీని ప్ర‌ద‌ర్శిస్తూ హాట్ గా కనిపిస్తోంది.

 

 

Tags :