ASBL NSL Infratech

బికినీలో సెగ‌లు పుట్టిస్తోన్న హంసా నందినీ

బికినీలో సెగ‌లు పుట్టిస్తోన్న హంసా నందినీ

హీరోయిన్ గా పెద్ద‌గా గుర్తింపు రాక‌పోయిన‌ప్ప‌టికీ హంస నందిని గ్లామ‌ర‌స్ బ్యూటీగా మాత్రం చాలా క్రేజ్ సంపాదించుకుంది. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లేటెస్ట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ పాపులారిటీని పెంచుకున్న హంసా రీసెంట్‌గా బికినీలో ఘాటైన లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది. థైస్ అందాలు చూపిస్తూ హంసా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :