ASBL NSL Infratech

దేవ‌కన్య‌లా మెరిసిపోతున్న ఫాతిమా స‌నా

దేవ‌కన్య‌లా మెరిసిపోతున్న ఫాతిమా స‌నా

ధ‌క్ ధ‌క్ సినిమాతో రీసెంట్‌గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన ఫాతిమా స‌నా షేక్ ఆ సినిమాతో మిక్డ్స్ రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం ఫాతిమా క‌నిపిస్తున్న తీరుకు ఫ్యాన్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా క్రిస్ట‌లైన్ వైట్ క‌ల‌ర్ శారీలో, సీక్విన్డ్ బ్లౌజ్ డిజైన‌ర్ వేర్‌లో దివి నుంచి దిగివ‌చ్చిన దేవ‌క‌న్య‌లా ఫాతిమా మెరిసిపోతుంది. ఫాతిమా షేర్ చేసిన ఈ ఫోటోల‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :