ASBL NSL Infratech

ఒంగి మ‌రీ ఎద అందాల‌ను చూపిస్తున్న ఈషా

ఒంగి మ‌రీ ఎద అందాల‌ను చూపిస్తున్న ఈషా

బాలీవుడ్ న‌టి ఈషా గుప్తా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న బోల్డ్ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి హైప్ క్రియేట్ చేసే ఈషా తాజాగా మ‌రోసారి మ‌తి పోయే ఫోటోల‌ను షేర్ చేసింది. కార్సెట్ కో ఆర్డ్ సెట్ లుక్ లో టాప్ లెస్ డ్రెస్‌తో ముందుకు ఒంగి మ‌రీ ఎద అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతుంది. ఈ ఫోటోల‌ను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తుండ‌టంతో వైర‌ల్ అయ్యాయి.  

 

 

Tags :