ASBL NSL Infratech

ఎల్లో క‌ల‌ర్ థై స్లిట్ ఫ్రాక్‌లో ఆషు కొంటె పోజులు

ఎల్లో క‌ల‌ర్ థై స్లిట్ ఫ్రాక్‌లో ఆషు కొంటె పోజులు

సోష‌ల్ మీడియా ద్వారా పాపుల‌ర్ అయిన ఆషు రెడ్డి బిగ్ బాస్ షో తో ఆ పాపులారిటీని మ‌రింత పెంచుకుంది. రీసెంట్ గా ఆర్జీవీ ఇంట‌ర్వ్యూ ద్వారా హాట్ టాపిక్ గా మారిన ఆషు రెడ్డి, ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఎల్లో క‌ల‌ర్ థై స్లిట్ ఫ్రాక్ లో ఆషు కొంటె పోజులిస్తూ చేసిన గ్లామ‌ర్ షోను చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేగుతున్నాయి.

 

 

Tags :