ASBL NSL Infratech

పింక్ క‌ల‌ర్ డ్రెస్‌ లో అద‌ర‌గొడుతున్న అరియానా

పింక్ క‌ల‌ర్ డ్రెస్‌ లో అద‌ర‌గొడుతున్న అరియానా

బిగ్ బాస్ త‌ర్వాత అరియానా ఇమేజే మారిపోయింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అరియానా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ యూత్‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా న్యూ ఇయ‌ర్ సెలబ్రేష‌న్స్ లో ర‌చ్చ చేసిన అరియానా, ఇప్పుడు దుబాయ్ ట్రిప్‌కు వెళ్లి దుబాయ్ అందాల కంటే త‌న అందాలే మిన్న అన్న‌ట్లు ఫోటోలు దిగి వాటిని నెట్టింట షేర్ చేసింది. పింక్ క‌ల‌ర్ ట్రెండీ డ్రెస్‌లో అరియానా ఎద అందాల‌తో పాటూ థైస్ షో చేస్తూ నెటిజ‌న్ల మ‌తి పోగొడుతుంది. అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :