ASBL NSL Infratech

బికినీలో ఆండ్రియా అందాలు

బికినీలో ఆండ్రియా అందాలు

మల్టీ టాలెంటెడ్ బ్యూటీ అనిపించుకున్న ఆండ్రియా జర్మియా తమిళ్ తో పాటు తెలుగు మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ అమ్మడు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా మరోసారి బీచ్ లో ఎల్లో కలర్ బికినీలో తన అందాల ఫోటోలను షేర్ చేసింది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆండ్రియా ఈ మధ్య చాలా సన్నగా నాజూకుగా తయారైందని నెటిజన్లు భావిస్తున్నారు. 

 

 

Tags :