KCTCA 5th Annual Bathukamma/Chetla Kindha Vantalu

ఈ రోజు ఆదివారం (జూలై 30) కెసిటిసిఏ బోనాలు పండుగ జాతర మరియు చెట్ల కింద వంటలు. మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో మా కార్యక్రమానికి వచ్చి మా ఆతిధ్యం పొందగలరు. అడ్రస్ :హెరిటేజ్ పార్క్, షెల్టర్#9
కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 5 వ వార్షికోత్సవ బోనాల పండుగ మరియు చెట్ల కింద వంట కార్యక్రమానికి మీ కిదే మా సాదర ఆహ్వానం. బోనాలు పండుగ పూజ కార్యక్రమం తరువాత అమ్మ వారికి నైవేద్యము సమర్పించి ఆ ప్రసాదాన్ని అతిథులకు ఇవ్వటం జరుగుతుంది . మహంకాళి కి నివేదనానంతరం విందు భోజనం మొదలౌతుంది. కెసిటిసిఏ ఆతిధ్యము ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మీ కిదే ఆహ్వానం.
ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే|
భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే ||
బోనం సంప్రదాయం ఉన్న వారు బోనం మహంకాళి కి నైవేద్యం సమర్పించా లానుకొంటే తీసుకరాగలరు.
మీరు కాన్సాస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 5 వ వార్షికోత్సవ బోనాల పండుగ కార్యక్రమానికి చేయూత ఇవ్వటానికి ఎటువంటి డొనేషన్స్ ఇవ్వాలనుకొంటే ఇవ్వబడ్డ వెబ్ లింక్ ద్వారా సీదా గా ఆర్గనైజషన్ అకౌంట్ కి పంపగలరు. ప్రతి డొనేషన్స్ టాక్స్ డిడక్టబుల్ మరియు కెసిటిసిఏ నుంచి రశీదు పొందగలరు.
If you wish to make any donations to support the 5th Anniversary Bonala Festival organized by the Kansas City Telangana Cultural Association, you can send it directly to the organization’s account through the given web link. Every donation is tax deductible and a receipt can be obtained from KCTCA.