ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం : వాట్సాప్

71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం : వాట్సాప్

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ గతేడాది నవంబర్‌ నెలలో 71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. తాజాగా విడుదల చేసిన యూజర్‌ సేఫ్టీ రిపోర్ట్‌ లో ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్‌ నుంచి అందించిన ఫిర్యాదులు వినతుల ఆధారంగా 71 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వీటిలో 19 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, సంస్థ నిబంధనలను అతిక్రమించిన కారణంగా వాటిపై నిషేధం విధించినట్లు వెల్లడిరచింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :