ASBL NSL Infratech

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఎంపీ రవిచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :