ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రముఖ గాయకుడు మనోకు అరుదైన గౌరవం

ప్రముఖ గాయకుడు మనోకు అరుదైన గౌరవం

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, కొంకణి, అస్సామీ భాషల్లో పాటలు పాడి దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న గాయకుడు మనో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. రిచ్మండ్‌ గ్యాబ్రియల్‌ (టొరంటో) యూనివర్సిటీ సంగీత ప్రపంచంలో చేసిన సేవలకుగాను మనోకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 38 ఏండ్ల సినీ ప్రయాణంలో సింగర్‌గా, మ్యాజిషియన్‌గా 15 భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడిన మనో డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఎల్లప్పుడూ మీరందరూ అందించిన మద్దతు, ప్రేమకు కృతజ్ఞుడిని, చాలా గౌరవప్రదంగా ఉంది. డాక్టరేట్‌ అందుకున్నందుకు చాలా అనందంగా ఉందన్నారు మనో. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :