ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శ్రీశ్రీ రవిశంకర్ చరిత్ర సృష్టిస్తున్నారు : మాజీ రాష్ట్రపతి కోవింద్

శ్రీశ్రీ రవిశంకర్ చరిత్ర సృష్టిస్తున్నారు : మాజీ రాష్ట్రపతి కోవింద్

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజు కార్యక్రమాల్లో భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ప్రజలను ఏకం చేసేలా వీటిని నిర్వహిస్తున్న ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థను ప్రశంసించారు. మావనాళిని ఒకటి చేయడంలో ఇది విభిన్నమైన కార్యక్రమం. ఈ వేదికపై నుంచి ఇస్తున్న శాంతి, సామరస్య సందేశాన్ని ఇంతకంటే గొప్పగా మారెక్కడా చెప్పలేరు. గొప్ప ఆధ్యాత్మిక గురువుగా శ్రీశ్రీ రవిశంకర్‌ మనకు తెలుసు. కానీ శాంతిని ప్రేమించే సమాజాన్ని నిర్మించడానికి ఆయన చేపడుతున్న  కార్యక్రమాలు, అవిశ్రాంత  ప్రయత్నాలను చూస్తే ఓ చరిత్ర సృష్టించిన వ్యక్తిగా నిలుస్తారు అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :