ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అలెక్ నా ప్రపంచ రికార్డు

అలెక్ నా ప్రపంచ రికార్డు

డిస్కస్‌ త్రోలో లిత్వేనియా అథ్లెట్‌ మికోలాస్‌ అలెక్‌నా నయా రికార్డు సృష్టించాడు. ఒక్‌హోమా సిరీస్‌ టోర్నమెంట్లో డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరిన అలెక్‌నా స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ క్రమంలో జార్గెన్‌ స్కట్‌ (జర్మనీ, 74.08 మీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. జార్గెన్‌ 1986లో ఈ రికార్డు సృష్టించడం విశేషం. 21 ఏళ్ల అలెక్‌నా రెండుసార్లు ప్రపంచ ఔట్‌డోర్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. 2022 హంగేరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :