ASBL NSL Infratech

"EUPHORIA-LX మరియు NESTOR-SX"  పేరిట రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లను ఆవిష్కరించిన LIVLONG E-మొబిలిటీ "EUPHOR

"EUPHORIA-LX మరియు NESTOR-SX"  పేరిట రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లను ఆవిష్కరించిన LIVLONG E-మొబిలిటీ  "EUPHOR

IA-LX మరియు NESTOR-SX, రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లు, సొగసైన LCD డిస్‌ప్లే, శక్తివంతమైన ఫ్రంట్ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో సహా అనేక అగ్రగామి ఫీచర్‌లను కలిగి వున్నాయి. ఈ సైకిళ్లు గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకోగలవు, ఇవి పట్టణ ప్రయాణాలకు మరియు విరామ రైడ్‌లకు అనువైనవిగా ఉంటాయి”

హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన శక్తివంతమైన మరియు వినూత్నమైన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అయిన లివ్ లాంగ్ ఈ- మొబిలిటీ ( LIVLONG E-MOBILITY), తమ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్, “EUPHORIA-LX మరియు NESTOR-SX”లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ సైకిళ్లు పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పర్యావరణ సమస్యలు మరియు ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల ప్రయాణ పరిష్కారాలను అనుసరించేలా రైడర్‌లను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి.

EUPHORIA-LX మరియు NESTOR-SX, రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్‌లు, సొగసైన LCD డిస్‌ప్లే, శక్తివంతమైన ఫ్రంట్ లైట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు నాలుగు డ్రైవింగ్ మోడ్‌లతో సహా అనేక అగ్రగామి ఫీచర్‌లను కలిగి వున్నాయి.  ఈ సైకిళ్లు గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగాన్ని అందుకోగలవు, ఇవి పట్టణ ప్రయాణాలకు మరియు విరామ రైడ్‌లకు అనువైనవిగా ఉంటాయి.

లివ్‌లాంగ్ ఈ -మొబిలిటీ ఎండి, శ్రీ సురేష్ పాలపర్తి మాట్లాడుతూ, "ఎలక్ట్రిక్ సైకిళ్లను ఉపయోగించడం యొక్క  సౌలభ్యాన్ని లివ్‌లాంగ్ ఈ -మొబిలిటీ నొక్కి చెబుతుంది. ఈ వినూత్న వాహనాలు సీనియర్ సిటిజన్‌లకు కూడా అనుకూలంగా ఉంటాయి. అదనంగా పెడల్ అసిస్ట్ మోడ్ ప్రయోజనాన్ని అందిస్తాయి, మోకీళ్ల పై ఒత్తిడిని తగ్గిస్తాయి. మా కంపెనీ మంత్రం "ఏమీ చేయకండి, కేవలం ఈ-సైకిల్‌ను తొక్కండి, ఫిట్ గా మరియు  ఆరోగ్యంగా ఉండండి' ని ఇవి ప్రతిబింబిస్తాయి " అని అన్నారు. 


 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :