ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఐక్వెస్ట్ చేతికి వియాట్రిస్ ఇండియా ఏపీఐ

ఐక్వెస్ట్ చేతికి వియాట్రిస్ ఇండియా ఏపీఐ

హైదరాబాద్‌ ఆధారిత ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అమెరికా ఔషధ రంగ దిగ్గజం వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. వచ్చే ఏడాది త్రైమాసికం నాటికి పూర్తి కానున్న ఈ ఒప్పందంలోని ఆర్థిక వివరాలు మాత్రం సంస్థ వెల్లడించలేదు. వైజాగ్‌ యూనిట్లు, హైదరాబాద్‌లోని ఏపీఐ తయారీ ప్లాంట్లతో పాటు నగరంలో ఉన్న ఆర్‌ఆండ్‌డీ కేంద్రం ఐక్వెస్ట్‌ చేతికి రానున్నాయని సంస్థ ఈడీ గునుపాటి స్వాతి రెడ్డి తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :