ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధిగా.. కమల్ కిశోర్

ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధిగా.. కమల్ కిశోర్

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్‌ కిశోర్‌ (55) ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :