ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మా నాన్న ట్రంప్ ఇకలేరు

మా నాన్న ట్రంప్ ఇకలేరు

అమెరికా మాజీ  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరణించారంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపించిన ఓ పోస్ట్‌ కలలకం రేపింది. ట్రంప్‌ కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ ట్విటర్‌ ఖాతా నుంచి ఈ  పోస్టు వెలువడటం ఇందుకు కారణమైంది. అయితే, ఆయన అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని తర్వాత తెలిసింది. నా తండ్రి ట్రంప్‌ మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. 2024 ఎన్నికల్లో నేను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తాను అని ఆ ఖాతాలో హ్యాకర్లు పోస్టు చేశారు. అదే ఖాతా నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను దూషిస్తూ పలు పోస్టులు కూడా వెలువడ్డాయి. అయితే, ట్రంప్‌ జూనియర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లు తర్వాత గుర్తించారు. కాసేపటికే పాత పోస్టులను తొలగించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :