ASBL NSL Infratech

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపీడీ.. నిందితుల్లో

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపీడీ..  నిందితుల్లో

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులున్నట్లు తెలిసింది. గతేడాది ఏప్రిల్‌ 17న టొరంటో ఎయిర్‌పోర్టులో 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విలువైన విదేశీ నగదు ఉన్న ఓ విమానం కంటైనర్‌ అదృశ్యమైంది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :