ASBL NSL Infratech

‘కోటయ్య కాజా’ మీద పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిన భారతీయ తపాలా శాఖ

‘కోటయ్య కాజా’ మీద పోస్టల్ స్టాంప్ రిలీజ్  చేసిన భారతీయ తపాలా శాఖ

కాకినాడ అంటే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది కాకినాడ కాజానే. ఈ ఖ్యాతి ఖండాంతరాలు కూడా దాటింది. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా కాకినాడ కాజాను రుచి చూడాలనుకుంటారు. అలాంటి కాకినాడ కోటయ్య కాజాకు అరుదైన గౌరవం లభించింది. భారతీయ తపాలా శాఖ ‘కోటయ్య కాజా’ మీద పోస్టల్ కవర్ రిలీజ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పోస్టల్ కవర్‌ను విడుదల చేశారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :