ASBL NSL Infratech

రవిబాబు..క్రష్‌

రవిబాబు..క్రష్‌

అల్లరి, నచ్చావులే వంటి కామెడీ చిత్రాలతోపాటు అనసూయ, అమరావతి, అవును, అవును 2 వంటి హారర్‌ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న దర్శక, నిర్మాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందుతున్న క్రష్‌.. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది. జనవరి 24 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సినిమాను వేసవిలో విడుదల చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :