ASBL NSL Infratech

క్రిష్ కు లెజెండరీ ఎన్టీఆర్ పురస్కారం

క్రిష్ కు లెజెండరీ ఎన్టీఆర్ పురస్కారం

మహానటుడు ఎన్టీఆర్‌ దీవెనతోనే తనకు ఆయన బయోపిక్‌ తీసే అరుదైన అవకాశం లభించిందని ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్‌ చెప్పారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రమ్‌లో ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ లెజెండరీ ఎన్టీఆర్‌ 2018 అవార్డును మంత్రి నక్కా ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికాకృష్ణ, క్రిష్‌కు ప్రదానం చేశారు. రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో క్రిష్‌ మాట్లాడుతూ ప్రేక్షకులను ఊరికే రెండున్నర గంటల పాటు ధియేటర్‌లో కూర్చోబెట్టాలని తనకు అనిపించిదని చెప్పారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేయడం గొప్ప వరమన్నారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :