ASBL NSL Infratech

హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభం...

హ్యాపీ మొబైల్స్ స్టోర్స్ లో సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభం...

తెలుగు రాష్ట్రాల్లో 85+ స్టోర్స్ తో తిరుగులేని ఆఫర్స్ ఇస్తూ 15 లక్షలు పైగా వినియోగదారుల ఆనందానికి కారణమైన హ్యాపీ మొబైల్స్ ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్స్ , LED స్మార్ట్ TVs మరియు laptops పై తిరుగులేని ఆఫర్స్ తో  సంక్రాంతి అంటేనే హ్యాపీ అనే నినాదంతో కస్టమర్స్ కి అత్యద్భుతమైన ఆఫర్స్ ఇప్పుడు మరింత చేరువలో... 

మొబైల్స్, LED స్మార్ట్ TVs మరియు laptops కొనుగోలు పై అత్యధికంగా 5% శాతం వరకు క్యాష్ బ్యాక్  పొందే అవకాశం అందిస్తున్నామని, తమ కస్ట మర్లకి ఆన్‌లైన్ కన్నా బెటర్ ఆఫర్స్ తో పాటుగా ఎన్నో అత్యద్భుతమైన డీల్స్, ఆఫర్స్ మరియు స్పెషల్ డిస్కౌంట్స్ ఎన్నో ఈ సందర్భంగా అందిస్తున్నామని హ్యాపీ మొబైల్స్ యాజమాన్యం ప్రకటించింది.

- మీ ఫేవరెట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ (OPPO|VIVO|Redmi|realme)కొనుగోలుపై మెగా డిస్కౌంట్ తో పాటుగా 
   స్మార్ట్ కాలింగ్ వాచ్ పూర్తిగా ఉచితం.  
- అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అత్యధికంగా 38% శాతం వరకు డిస్కౌంట్ సౌకర్యం కలదు. 
- 32 Inch LED స్మార్ట్ TV ధర కేవలం 6,999/- మాత్రమే. 
- అన్ని రకాల బ్రాండెడ్ laptop మోడల్స్ ఇప్పుడు మరింత చేరువలో, మరియు laptop ప్రారంభ ధర కేవలం 
   18,999/- మాత్రమే.

- Samsung Galaxy Z Fold 4 మొబైల్ కొనుగోలుపై 29% శాతం డిస్కౌంట్ పొందండి. 

- OPPO A57 (4GB+64GB) మొబైల్ ధర కేవలం 9,999/- మాత్రమే.
- OPPO A78 5G (8GB +128GB) మొబైల్ ధర కేవలం 17,999/- మాత్రమే.
- OPPO Reno10PRO 5G (12GB +256GB) మొబైల్ ధర కేవలం 34,999/- మాత్రమే.

అన్ని మొబైల్ accessories ఫై అత్యధికంగా 65% వరకు తగ్గింపు.

ఎక్స్చేంజి ఆఫర్స్ మరియు ప్రైస్ డ్రాప్ తో పాటు ఒక సంవత్సరం ఎక్స్టెండెడ్ వారంటీ తో వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ సౌకర్యం కలదు. 

హ్యాపీ స్టోర్లలో 300కు పైగా మోడల్స్‌ , 500కు పైగా రకాల యాక్ససరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉంటాయి. 
హ్యాపీ కస్ట మర్స్‌ , హ్యాపీ ఎంప్లాయిస్‌ , హ్యాపీ అసోసియేట్‌పార్ట నర్స్‌ , హ్యాపీ స్టేక్‌హోల్డర్స్‌ అనే లక్ష్యంతో తమ పేరుకు తగినట్లుగా సేవలను అందిస్తుంది.

అందరికీ సంతోషాన్ని వ్యాప్తి చేయాలని తమ సిద్ధాంతం తో సమాజానికి మన వంతు హితంగా 1,50,000 బోజనాలను అక్ష య పాత్ర ద్వారా అందించారు. అంతేకాదు, రక్త దాన శిబిరాలను సైతం ప్రజలు/తమ కస్టమర్లకు ను భాగం చేయడం ద్వారా తాము ఇప్పటి వరకు 10 వేలకు పైగా జీవితాలను కాపాడగలిగారు. అంతే కాకుండా మా వ్యాపార దక్షత గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు లు అందుకున్నాము అని హ్యాపీ మొబైల్స్ సి.యం. డి కృష్ణ పవన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోట సంతోష్ ‌తెలిపారు.

ఇక, ఇదే స్ఫూర్తితో మనము ముందుకు వెళుతూ ఎన్నో విజయ శిఖరాలను మనము అందుకోవాలని ఆశిస్తున్నాను. మొబైల్ విక్రయాలతో ప్రారంభమైన మన విజయ యాత్ర ఇక ముందు ల్యాప్ టాప్స్, టీవీలు, గృహోపకరణాలు కూడా విస్తరించబడుతుంది.

దేశంలో ప్రతి వినియోగదారునికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు అనుభవాలను వృద్ధి చేయడంతో పాటుగా సంతోషాన్ని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హ్యాపీ మొబైల్స్‌ తీవ్రంగా శ్రమిస్తుంది అని బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ సందర్భంగా వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :