ASBL NSL Infratech

ఇరాన్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆంక్షలే : అమెరికా

ఇరాన్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆంక్షలే : అమెరికా

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే ఏ దేశానికైనా ఆంక్షల ప్రమాదం పొంచి ఉన్నట్లేనని అమెరికా హెచ్చరించింది. పాక్‌ పర్యటనకు వచ్చిన ఇరాన్‌ అధ్యక్షుడు ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు పెంటగాన్‌ మీడియా కార్యదర్శి ప్యాట్‌ రైడ్‌ మాట్లాడుతూ పాక్‌తో అమెరికా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో వారు మాకు కీలక భద్రతా భాగస్వామి అని వ్యాఖ్యానించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :